Main Menu

Orasi Chudabote ( ఒరసి చూడబోతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 106 ; Volume No.3

Copper Sheet No. 219

Pallavi: Orasi Chudabote ( ఒరసి చూడబోతే)

Ragam: Deva Gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు | పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||

Charanams

|| పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని | యీతల స్వర్గనరకాలిచ్చేనట |
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి | పోతరించి కాతరించి పొరలనే పట్టెను ||

|| పొలతులట కోందరు పురుషులట కొందరు | వెలుగును జీకట్లు విహారమట |
కలవరింతలుగొంత ఘన సంసారము గొంత | పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను ||

|| ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట | మొక్కి యిహపరాలకు మూలమిదట |
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట | పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను ||

.


Pallavi

|| orasi cUDabOtE nokaTI nijamu lEdu | porala mEnu dhariMci poralaga baTTenu ||

Charanams

|| pAtakamulaTakonni balu puNyAlaTa konni | yItala svarganarakAliccEnaTa |
yEtula naMdugonnALLu yiMdu gonnALLu dEhiki | pOtariMci kAtariMci poralanE paTTenu ||

|| polatulaTa kOMdaru puruShulaTa koMdaru | velugunu jIkaTlu vihAramaTa |
kalavariMtalugoMta Gana saMsAramu goMta | polasi jIvulu reMTA boralaga baTTenu ||

|| okkavaMka j~jAnamaTa vokkavaMka garmamaTa | mokki yihaparAlaku mUlamidaTa |
takkaka SrI vEMkaTESu dAsulai geliciraTa | pukkiTa ninnALLu reMTA boralaga baTTenu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.