Main Menu

Puttubogulamu Nemu (పుట్టుభోగులము నేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.94

Copper Sheet No. 316

Pallavi:puttubogulamu Nemu (పుట్టుభోగులము నేము)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| పుట్టుభోగులము నేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||

Charanams

|| పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు | వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము | వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ||

|| గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు | ఆమని భూకాంతకు నంగభేదాలు ||
భామిని యాకె మగని ప్రాణధారి లెంకలము | వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ||

|| పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు | వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె | వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా
.


Pallavi

|| puTTuBOgulamu nEmu Buvi haridAsulamu | naTTanaDimi doralu nAkiyyavalenA ||

Charanams

|| pallakIlu naMdanAlu paDivAge tEjIlu | vellaviri mahAlakShmI vilAsamulu |
talliyAke maganinE daivamani kolicEmu | vollagE mAkE sirulu voruliyyavalenA ||

|| grAmamulu vastramulu gajamuKya vastuvulu | Amani BUkAMtaku naMgaBEdAlu ||
BAmini yAke magani prANadhAri leMkalamu | vOli mAkAtaDE yiccI voruliyyavalenA ||

|| pasagala padavulu brahma nirmitamulu | vesa brahmataMDri SrI vEMkaTESuDu |
yesagi yAtaDE mammunEli yinniyu nicce | vosagina mAsommulu voruliyyavalenA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.