Main Menu

Ramacandruditadu ( రామచంద్రుడితడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 147

Copper Sheet No. 325

Pallavi: Ramacandruditadu ( రామచంద్రుడితడు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రామచంద్రుడితడు రఘువీరుడు | కామితఫలములీయ గలిగెనందరికి ||

Charanams

|| గౌతము భార్యపాలిటి కామధేనువితడు | ఘాతల కౌశికుపాలి కల్పవౄక్షము |
సీతాదేవి పాలిటి చింతామణి యితడు | యీతడు దాసుల పాలిటి యిహపరదైవము ||

|| పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు | సరిహనుమంతుపాలి సామ్రాజ్యము |
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు | గరిమజనకు పాలి ఘనపారిజాతము ||

|| తలప శబరిపాలి తత్త్వపురహస్యము | అలరిగుహునిపాలి ఆదిమూలము |
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూర్తి | వెలయశ్రీవేంకటాద్రి విభుడీతడు ||
.


Pallavi

|| rAmacaMdruDitaDu raGuvIruDu | kAmitaPalamulIya galigenaMdariki ||

Charanams

|| gautamu BAryapAliTi kAmadhEnuvitaDu | GAtala kauSikupAli kalpavRukShamu |
sItAdEvi pAliTi ciMtAmaNi yitaDu | yItaDu dAsula pAliTi yihaparadaivamu ||

|| paragasugrIvupAli parama baMdhuvitaDu | sarihanumaMtupAli sAmrAjyamu |
nirati viBIShaNunipAli nidhAnamu yItaDu | garimajanaku pAli GanapArijAtamu ||

|| talapa SabaripAli tattvapurahasyamu | alariguhunipAli AdimUlamu |
kalaDannavAripAli kannuleduTi mUrti | velayaSrIvEMkaTAdri viBuDItaDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.