Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 304
Copper Sheet No. 253
Pallavi: Ramabadra raguvira (రామభద్ర రఘువీర)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో ||
Charanams
|| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత | భాసురయజ్ౙరక్షక భరతాగ్రజ |
రాసికెక్కు కోదండరచన విద్యాగురువ | వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా ||
|| మారీచసుబాహు మర్దన తాటకాంతక | దారుణ వీరశేఖర ధర్మపాలక |
కారుణ్యరత్నాకర కాకాసురవరద | సారెకు వేదములు జయవెట్టేరయ్యా ||
|| సీతారమణ రాజశేఖరశిరోమణి | భూతలపుటయోధ్యా పురనిలయా |
యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ | ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా ||
.
Pallavi
|| rAmaBadra raGuvIra ravivaMSatilaka nI- | nAmamE kAmadhEnuvu namO namO ||
Charanams
|| kausalyAnaMdavardhana Gana daSarathasuta | BAsurayaj~jarakShaka BaratAgraja |
rAsikekku kOdaMDaracana vidyAguruva | vAsitO suralu ninu paDi meccErayyA ||
|| mArIcasubAhu mardana tATakAMtaka | dAruNa vIraSEKara dharmapAlaka |
kAruNyaratnAkara kAkAsuravarada | sAreku vEdamulu jayaveTTErayyA ||
|| sItAramaNa rAjaSEKaraSirOmaNi | BUtalapuTayOdhyA puranilayA |
yItala SrIvEMkaTAdri niravayinarAGava | GAta nIpratApamellA gaDu niMDenayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.