Main Menu

Saamtamu Kaavalenaa (శాంతము కావలెనా)

bathukamma

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శాంతము కావలెనా? కడు
ధ్వాంతము కావలెన? తగని పంతమున విషా
దాంతము కావలెనా? ఈ
ప్రాంతము, చేయుమిక సంస్కరణ, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! ఈ తెలంగాణాప్రాంతం కొన్ని వందల సంవత్సరాలుగా అన్యాయానికీ, అశాంతికీ గురౌతోంది. ఇంకా ఇప్పుడు కూడా అలాగే అణచివేతలతో చీకట్లు ముసురుకొని విషాదాంతమై కొనసాగాలా? నువ్వే తగిన సంస్కరణ చెయ్యి తల్లీ!

.


Poem:
Saamtamu Kaavalenaa? Kadu
Dhvaamtamu Kaavalena? Tagani Pamtamuna Vishaa
Daamtamu Kaavalenaa? Ee
Praamthamu, Cheyumika Samskarana, Bathukammaa!

.


Poem:
SaaMtamu kaavalenaa? kaDu
dhvaaMtamu kaavalena? tagani paMtamuna vishaa
daaMtamu kaavalenaa? ee
praaMtamu, chaeyumika saMskaraNa, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.