Main Menu

Sarasijakshulu Jalagamate (సరసిజాక్షులు జలగమాటె)

Composer: Vadivelu (வடிவேலு ) was one of the illustrious members (and the youngest) of the famous Tanjore Quartet. Their ancestor was one Gangai muthu who lived in th 17th century and was a devaram scholar on whom not much information is available. It is said that he was from Tirunelveli. GangaiMuthu had two sons Ramalingam and Gangamuthu. More..

Ragam: kambhOji

28 harikaambhOji janya
Aa: S R2 G3 M1 P D2 S
Av: S N2 D2 P M1 G3 R2 S N3. P. D2. S

Talam: chapu

Language: Telugu (తెలుగు)

Vadivelu

Vadivelu


Recitals

Sarasijakshulu Jalagamate | సరసిజాక్షులు జలగమాటె     
Voice: Unknown

Sarasijakshulu Jalagamate | సరసిజాక్షులు జలగమాటె     
Voice: Unknown

Sarasijakshulu Jalagamate | సరసిజాక్షులు జలగమాటె     
Voice: Unknown


Awaiting Contribution.

This Krithi was originally composed in Telugu. Other languages are for your convenience


పల్లవి

సరసిజాక్షులు జలగమాటె తరుణమున నీ వచ్చదికి జని సరిగ కోకలు
మెల్ల చైకొని తరువు నెక్కుగ జూచు చుంటుడ ధర్మమా ఉట్టి మీదను పెట్టియుణ్టె చట్టి పాలుని చుట్టి

అనుపల్లవి

గనుకొని కొట్టి చేతుల పట్టి తాగిన గెట్టి తనమీది గాదయ్యా అల్ల
లక్ష్మి వల్ల పుటవై తొల్లి అలరే బల్ల లోపల గొల్ల పటుచ్ల గూడితివి అతి
చెక్కు నీకిది చెల్లునా ఇలను నిను మది దలచి

చరణం

జూడగ నలుగురును నిను నగుదురను చిను లలిత మలైయాళమున తాగిన భళి భళి శ్రీ పద్మనాభ సలామయ్యా

பல்லவி

ஸரஸிஜாக்ஸுலு ஜலகமாடெ டருநமுன னீ வக்கடிகி ஜனி ஸரிக கோகலு
மெல்ல செஇகொனி டருவு னெக்குக ஜூகு குந்டுட தர்மமா உட்டி மீடனு பெட்டியுந்டெ கட்டி பாலுனி குட்டி

அனுபல்லவி

கனுகொனி கொட்டி கேடுல பட்டி டாகின கெட்டி டனமீடி காடய்யா அல்ல
லக்ஸ்மி வல்ல புடவை டொல்லி அலரே பல்ல லோபல கொல்ல படுக்ல கூடிடிவி அடி
கெக்கு னீகிடி கெல்லுனா இலனு னினு மடி டலகி

கரநம்

ஜூடக னலுகுருனு னினு னகுடுரனு கினு லலிட மலையாளமுன டாகின பளி பளி ஷ்ரீ பட்மனாப ஸலாமய்யா

pallavi

sarasijAkSulu jalagamATe taruNamuna nI vaccadiki jani sariga kOkalu
mella cheikoni taruvu nekkuga jUcu cuNTuDa dharmamA uTTi mIdanu peTTiyuNTe caTTi pAluni cuTTi

anupallavi

ganukoni koTTi cEtula paTTi tAgina geTTi tanamIdi gAdayyA alla
lakSmi valla puTavai tolli alarE balla lOpala golla paTucla gUDitivi ati
cekku nIkidi cellunA ilanu ninu madi dalaci

caraNam

jUDaga nalugurunu ninu naguduranu cinu lalita malaiyALamuna tAgina bhaLi bhaLi shrI padmanAbha salAmayyA

Pallavi

Sarasijaksulu Jalagamate Tarunamuna Ni Vachadiki Jani Sariga Kokalu
Mella chheikoni Taruvu Nekkuga Jucu chuntuda Dharmama Utti Midanu Pettiyunte chatti Paluni chutti

Anupallavi

Ganukoni Kotti chetula Patti Tagina Getti Tanamidi Gadayya Alla
Laksmi Valla Putavai Tolli Alare Balla Lopala Golla Patucla Guditivi Ati
chekku Nikidi chelluna Ilanu Ninu Madi Dalaci

charanam

Judaga Nalugurunu Ninu Naguduranu chinu Lalita Malaiyalamuna Tagina Bhali Bhali Shri Padmanabha Salamayya

Awaiting Contribution.

, ,

One Response to Sarasijakshulu Jalagamate (సరసిజాక్షులు జలగమాటె)

  1. Prasad February 24, 2017 at 9:55 pm #

    Please correct spelling mistakes

    సరసిజాక్షులు జలకమాడే తరుణమున నీ నీవచటికిజని సరిగ
    సరిగ చీరలు మెల్ల జేకొని తరువునెక్కిటు జూచుచుండుట ధర్మమా

    ఉట్టి మీదను పెట్టియుండే సట్టి పాలను అట్టె కనుగొని కొట్టి చేతుల పట్టి తాగిన గట్టితనమిది కాదయాయా
    అల్ల లక్ష్మీ వల్లభుడవై తొల్లి అలరేపల్లెలోపల గొల్ల పడుచుల గూడితివి అదిచెల్లు నీకిది చెల్లునా

    చరణం

    ఇలను నిను మది దలచి
    జూడగ నలుగురును నిను నగుదురనుచును లలితమళయాలమును దాగిన పాహి పాహి పద్మనాభ నమోస్తుతే

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.