Main Menu

Telupumaayatanchu devara yanchunu (తెలుపుమాయటంచు దేవర యంచును)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తెలుపుమాయటంచు దేవర యంచును

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తెలుపుమాయటంచు దేవర యంచును
వెంటబడెడు వారి వెతలందీర్ప
నెవ్వడై చెప్పు నేదైననొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
అజ్ఞానం తో కనబడిన ప్రతీవారిని వెంటపడి ఇది చెప్పండి అది చెప్పండి అని అడుగుతుంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు

విశేషాంశం
అజ్ఞానం తో కనబడిన ప్రతీవారిని వెంటపడి ఇది చెప్పండి అది చెప్పండి అని అడుగుతుంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు

.

Poem:
Telupumaayatanchu devara yanchunu
Ventabadedu vaari vetalandeerpa
Nevvadai cheppu nedainanokkati
Vishwadaabiraama vinura vema

.


padyam:
telupumaayaTanchu dEvara yanchunu
venTabaDeDu vaari vetalandeerpa
nevvaDai cheppu nEdainanokkaTi
ViSwadhaabiraama vinura vEma
.

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.