Main Menu

Thannu Thanerugadu Thanevvariki Nerpu (తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తన్ను తానెరుగడు తానెవ్వరికి నేర్పు
ప్రాలుమాలి తిరుగు పశువు కొడుకు
కాసులకొరకైన కర్మముల్ కట్టురా!
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
పనిలేకుండా తిరిగేటటువంటివాడు తనగురించి తనకి తెలియదు కాని ఎదుటివారికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ధనంకోసం చెప్పేబోధలు కర్మబంధాలను తప్పించగలవా.

.

Poem:
Thannu thanerugadu thanevvariki nerpu
Pralumali thirugu pasuvu koduku
kasulakorakaina karmamul kattura!
Viswadabhirama vinuravema!

.


padyam:
tannu tAnerugaDu tAnevvariki nErpu
prAlumAli tirugu paSuvu koDuku
kAsulakorakaina karmamul kaTTurA!
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.