Main Menu

Thatakata Letiki Chesedu (తటకట లేటికి చేసెదు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

 

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తటకట లేటికి చేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి
ఎటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా!

తాత్పర్యం:
ఓ శాశ్వతుడవైన కృష్ణా!నన్ను ఎందుకు,దుఃఖపెట్టెదవు?పూర్వము ఘంటాకర్ణుఁడను వానిని ఎట్లు నేర్పరిని జేసితివో అదే విదముగా నన్ను గూడా రక్షింపుమా!
.


Poem:
Tatakata letiki chesedu
Katakata paramatma nivu ghamtakarnun
Etuvale nipununi jesiti
Etuvale rakshimpumayya yachyuta krushna!

.


taTakaTa lETiki chEsedu
kaTakaTa paramAtma nIvu ghamTAkarNun
eTuvale nipuNuni jEsiti
eTuvale rakshimpumayya yachyuta kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.