Main Menu

Valaci paikonagaradu (వలచి పైకొనగరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 1

Copper Sheet No. 1

Pallavi: Valaci paikonagaradu (వలచి పైకొనగరాదు)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| వలచి పైకొనగరాదు వలదని తొలగరాదు | కలికిమరుడు సేసినాజ్ౙ కడవగరాదురా ||

Charanams

|| అంగడికెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు | ముంగిటిపసిడి కుంభములును ముద్దుల కుచయుగంబులు |
యెంగిలిసేసినట్టితేనె లితవులై నమెరుగు మోపులు | లింగములేనిదేహరములు లెక్కలేని ప్రియములు ||

|| కంచములోని వేడికూరలు గరువంబుకు బొలయలుకలు | యెంచగ నెండలోనీడలు యెడనెడకూటములు |
తెంచగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేతనవ్వులు | మంచితనములోనినొప్పులు మాటలలోనిమాటలు ||

|| నిప్పులమీద జల్లిననూనెలు నిగిడి తనివిలేనియాసలు | దప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమి |
చెప్పగరానిమేలు గనుట శ్రీవేంకటపతి గనుటలు | అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైన సుఖములు ||
.


Pallavi

|| valaci paikonagarAdu valadani tolagarAdu | kalikimaruDu sEsinAj~ja kaDavagarAdurA ||

Charanams

|| aMgaDikettinaTTidivve laMganamuKAMbujamulu | muMgiTipasiDi kuMBamulunu muddula kucayugaMbulu |
yeMgilisEsinaTTitEne litavulai namerugu mOpulu | liMgamulEnidEharamulu lekkalEni priyamulu ||

|| kaMcamulOni vEDikUralu garuvaMbuku bolayalukalu | yeMcaga neMDalOnIDalu yeDaneDakUTamulu |
teMcagarAni valetALLu telivipaDanilEtanavvulu | maMcitanamulOninoppulu mATalalOnimATalu ||

|| nippulamIda jallinanUnelu nigiDi tanivilEniyAsalu | dappiki nEyidAginaTlu tamakamulOnitAlimi |
ceppagarAnimElu ganuTa SrIvEMkaTapati ganuTalu | appanikaruNagaligi manuTa abburamaina suKamulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.