పద్యం:
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా, శౌర్యస్య వాక్సంయమో,
జ్ఞాన స్యోపశమః, శ్రుతస్య వినయో, విత్తస్య పాత్రే వ్యయః |
అక్రోధస్తపసః క్షమా ప్రభవితు, ర్ధర్మస్య నిర్వ్యాజతా,
సర్వేషా మపి సర్వకారణ మిదం శీలం పరం భూషణమ్ ||
తాత్పర్యం:
ధైర్యవంతులకు సచ్ఛీలమనే లక్షణం ఆభరణంలా ప్రకాశిస్తుందనడానికివి తార్కాణాలు. ఎంతో సంపద ఉన్నా సజ్జనత్వం కలిగి ఉండడం, గొప్పశూరులై ఉండి తక్కువగా మాట్లాడటం, విద్వత్తు ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం, జ్ఞానం అపారంగా ఉన్నా అహంకరించకపోవడం , ధనం విస్తారంగా ఉన్నా దాన్ని సత్కార్యాలకే వినియోగించడం, తపోధనం ఉన్నప్పటికీ శాంతం వహించి ఉండటం, ఎంతో సమర్థత కలిగి ఓర్మితో ఉండటం, ఏ నెపం ఎన్నకనే ధర్మాచరణ చేయడం ఇవీ సద్గుణశాలికి సహజభూషణాలు, ఐశ్వర్యాలు అధికమైనా, సౌజన్యం చెడని ధైర్యస్థులు వీరు.
నీతివంతులైన వారికి ధైర్యసంపదలు వన్నె చేకూరుస్తాయే తప్ప గర్వాన్ని కలిగించవని స్పష్టం చేసాడు. కవి.
.
Poem:
Aishvaryasya Vibhooshanam Sujanathaa, Shauryasya Vaaksamyamo,
Jnyaana Syopashamah, Shruthasya Vinayo, Viththasya Paathre Vyayah |
Akrodhasthapasah Kshamaa Prabhavithu, Rdharmasya Nirvyaajathaa,
Sarveshaa Mapi Sarvakaarana Midham Sheelam Param Bhooshanam ||
Meaning:
Being virtuous inspite of having great wealth, making small sensible talk inspite of great courage, control on senses inspite of great capabilities, humility inspite of great knowledge, generosity with great wealth, having peaceful outlook along with spiritual powers, patience inspite of great talent, being virtuous by nature not for a reason – these are the qualities of virtuous people with courage. These qualities are the real adornments to their personality.
.
aishvaryasya vibhooshanam sujanathaa, shauryasya vaaksamyamo,
jnyaana syopashamah, shruthasya vinayo, viththasya paathre vyayah |
akrodhasthapasah kshamaa prabhavithu, rdharmasya nirvyaajathaa,
sarveshaa mapi sarvakaarana midham sheelam param bhooshanam ||
.
No comments yet.