Main Menu

Avi yatu bavimci(అవి యటు భావించి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 76

Copper Sheet No. 113

Pallavi: Avi yatu bavimci(అవి యటు భావించి)

Ragam: Lalita

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| అవి యటు భావించినట్లాను | కవగొని యిందుకు గలగరు ఘనులు ||

Charanams

|| అరయగ నేబదియక్షరములె పో | ధరలోపల నిందాస్తుతులు |
సరి బురాణములు శాస్త్రవేదములు | యింపుగ పన్నియు నిండి పొడమె ||

|| వొక్కదేహమున నున్నయంగములు | పెక్కువిధములై బెరసినివి |
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు | యెక్కువయతులకు నిన్నియు సమము ||

|| అంతరాత్మలో నంతర్యామై | బంతుల దిరిగేటిబంధువులు |
చింతింప నతడే శ్రీవేంకటేశ్వరు- | డింతకు గర్తని యెంతురు బుధులు ||

.

Pallavi

|| avi yaTu BAviMcinaTlAnu | kavagoni yiMduku galagaru Ganulu ||

Charanams

|| arayaga nEbadiyakSharamule pO | dharalOpala niMdAstutulu |
sari burANamulu SAstravEdamulu | yiMpuga panniyu niMDi poDame ||

|| vokkadEhamuna nunnayaMgamulu | pekkuvidhamulai berasinivi |
cikkula gonniTi siggula dAturu | yekkuvayatulaku ninniyu samamu ||

|| aMtarAtmalO naMtaryAmai | baMtula dirigETibaMdhuvulu |
ciMtiMpa nataDE SrIvEMkaTESvaru- | DiMtaku gartani yeMturu budhulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.