Main Menu

Enta baktavatsaluda (ఎంత భక్తవత్సలుడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 473 ; Volume No. 1

Copper Sheet No. 95

Pallavi: Enta baktavatsaluda (ఎంత భక్తవత్సలుడ)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా | వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే ||

Charanams

|| యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు | బలివిభీషణాదులపాలికే చెల్లదు |
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా | తలచి చూడ నీదాసుల కోడుదువు ||

|| ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు | పందవై యర్జునుబండిబంట వైతివి |
వందనకు నౌలే దేవతలకే దొరవు | అందపునీదాసులకు నన్నిటా దాసుడవు ||

|| కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను | కొడుకవు దేవకికి గోరినంతనే |
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు | విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి ||
.


Pallavi

|| eMta BaktavatsaluDa viTTuMDavaladA | viMtalu nIsuddulellA vinabOtE niTTivE ||

Charanams

|| yila nasurAriyanEyIbirudu celle nIku | baliviBIShaNAdulapAlikE celladu |
kelasi avulE nIvu gelutu veMdarinainA | talaci cUDa nIdAsula kODuduvu ||

|| iMdarapAliTikini yISvaruDa vElikavu | paMdavai yarjunubaMDibaMTa vaitivi |
vaMdanaku naulE dEvatalakE doravu | aMdapunIdAsulaku nanniTA dAsuDavu ||

|| kaDupulO lOkamukannataMDri vinniTAnu | koDukavu dEvakiki gOrinaMtanE |
taDavitE vEdamulu tagilEbrahmamavu | viDuvanimAkaitE SrIvEMkaTAdripativi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.