Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 21
Copper Sheet No. 204
Pallavi: Garudadhwajam (గరుడధ్వజం)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
గరుడధ్వజం బెక్కె కమలాక్షుపెండ్లికి
పరుష లదివో వచ్చెఁ బైపై సెవించను
చరణములు
1.పాడిరి సోబాన నదే భరతియు గిరిజయు
ఆడిరి రంభాదులైనాచ్చరలెల్ల
కూదిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేదుకలు మేరఁగ శ్రీవేంకటాద్రి || గరుడధ్వజం ||
2.కురిసెఁ బువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మెరసె దేవదుందుభిమోఁతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంతలై శ్రీవేంకటాద్రి
తిరమైమించిన దేవదేవునిపెండ్లికిని || గరుడధ్వజం ||
3.వేసిరి ఖానుకలెల్ల వేవేలు కొప్పెరల
పోసి రదే తలఁబలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుఁ డలమైలుమంగఁదాను
సేసలువెట్టినయట్టిసింగారపుపెంద్లికి || గరుడధ్వజం ||
.
Pallavi
garuDadhwajaM bekke kamalAkshupeMDliki
parusha ladivO vacche@m baipai seviMchanu
Charanams
1.pADiri sObAna nadE Baratiyu girijayu
ADiri raMBAdulainaaccharalella
kUdiri dEvatalella guMpulai SrIvEMkaTAdri
vEdukalu mEra@mga SrIvEMkaTAdri || garuDadhwajaM ||
2.kurise@m buvvulavAna kuppalai yeMdu chUchina
merase dEvaduMduBimO@mtalellanu
berase saMpadalella peMtalai SrIvEMkaTAdri
tiramaimiMchina dEvadEvunipeMDlikini || garuDadhwajaM ||
3.vEsiri KAnukalella vEvElu kopperala
pOsi radE tala@mbalu puNyasatulu
Asala SrIvEMkaTESu@m DalamailumaMga@mdAnu
sEsaluveTTinayaTTisiMgArapupeMdliki || garuDadhwajaM ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.