Main Menu

Girilamdu Meruvauduvu (గిరిలందు మేరువౌదువు)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గిరిలందు మేరువౌదువు
సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుఁడౌదువు
నరులందున నృపతివౌదు నయముగఁ కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీవు పర్వతములలో మేరు పర్వతమువలె ఉన్నతుడవు.దేవతలలో వారికి రాజైన ఇంద్రుడవు.చుక్కలలో చంద్రుడవు,మనుష్యులలో పాలకుడవగు రాజు వంటి వాడవు.
.


Poem:
Girilamdu meruvauduvu
Suralamduna nimdrudaudu chukkalanonan
Baramatma chamdrudauduvu
Narulamduna nrpativaudu nayamuga krushna!

.


girilamdu mEruvauduvu
suralamduna nimdruDaudu chukkalanOnan
baramatma chamdruDauduvu
narulamduna nRpativaudu nayamuga kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.