Main Menu

Imdira vaddimca (ఇందిర వడ్డించ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 22

Copper Sheet No. 4

Pallavi: Imdira vaddimca (ఇందిర వడ్డించ)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Indira Vaddincha | ఇందిరా వడ్డించ      
Aulbum: Private | Voice: S.Janaki


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందిర వడ్డించ నింపుగను |
చిందక యిట్లే భుజించవో స్వామి ||

Charanams

|| అక్కాళపాళాలు నప్పాలు వడలు |
పెక్కైనసయిదంపు పేణులును |
సక్కెరరాసులు సద్యోఘృతములు |
కిక్కిరియ నారగించవో స్వామి ||

|| మీరినకెళంగు మిరియపు దాళింపు- |
గూరలు కమ్మనికూరలును |
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే |
కూరిమితో జేకొనవో స్వామీ ||

|| పిండివంటలును బెరుగులు బాలు |
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి |
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు |
వెండియు మెచ్చవే వేంకటస్వామీ ||

.

Pallavi

|| iMdira vaDDiMca niMpuganu |
ciMdaka yiTlE BujiMcavO svAmi ||

Charanams

|| akkALapALAlu nappAlu vaDalu |
pekkainasayidaMpu pENulunu |
sakkerarAsulu sadyOGRutamulu |
kikkiriya nAragiMcavO svAmi ||

|| mIrinakeLaMgu miriyapu dALiMpu- |
gUralu kammanikUralunu |
sAraMpubaccaLLu cavuluga niTTE |
kUrimitO jEkonavO svAmI ||

|| piMDivaMTalunu berugulu bAlu |
meMDaina pASAlu mecci mecci |
koMDalapoDavu kOri divyAnnAlu |
veMDiyu meccavE vEMkaTasvAmI ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.