Main Menu

Itu garudani ni (ఇటు గరుడని నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 92

Copper Sheet No. 15

Pallavi: Itu garudani ni (ఇటు గరుడని నీ)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Recitals


Itu garudani ni | ఇటు గరుడని నీ     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇటు గరుడని నీ వెక్కినను |
పటపట దిక్కులు బగ్గన బగిలె ||

Charanams

|| ఎగసినగరుడని యేపున ’థా’యని |
జిగిదొలకచబుకు చేసినను |
నిగమాంతంబులు నిగమసంఘములు |
గగనము జగములు గడ గడ వడకె ||

|| బిరుసుగ గరుడని పేరెము దోలుచు |
బెరసి నీవు కోపించినను |
సరుస నిఖిలములు జర్జరితములై |
తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||

|| పల్లించిననీపసిడిగరుడనిని |
కెల్లున నీ వెక్కినయపుడు |
ఝల్లనె రాక్షససమితి నీమహిమ- |
వెల్లి మునుగుదురు వేంకటరమణా ||

.

Pallavi

|| iTu garuDani nI vekkinanu |
paTapaTa dikkulu baggana bagile ||

Charanams

|| egasinagaruDani yEpuna ‘ThA’yani |
jigidolakacabuku cEsinanu |
nigamAMtaMbulu nigamasaMGamulu |
gaganamu jagamulu gaDa gaDa vaDake ||

|| birusuga garuDani pEremu dOlucu |
berasi nIvu gOpiMcinanu |
sarusa niKilamulu jarjaritamulai |
terupuna nalugaDa diradira dirige ||

|| palliMcinanIpasiDigaruDanini |
kelluna nI vekkinayapuDu |
Jallane rAkShasasamiti nImahima- |
velli munuguduru vEMkaTaramaNA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.