Main Menu

Jivatumai yumdu (జీవాతుమై యుండు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 50

Copper Sheet No. 8

Pallavi: Jivatumai yumdu (జీవాతుమై యుండు)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జీవాతుమై యుండు చిలుకా నీ- |
వావలికి పరమాత్ముడై యుండు చిలుకా ||

Charanams

|| ఆతుమపంజరములోన నయమున నుండి నా- |
చేతనే పెరిగిన చిలుకా |
జాతిగా కర్మపు సంకెళ్ళ బడి కాల- |
జేత బేదైతివే చిలుకా ||

|| భాతిగా చదువులు పగలురేలును నా- |
చేత నేరిచినట్టి చిలుకా |
రీతిగా దేహంబురెక్కలచాటున నుండి |
సీతుకోరువ లేని చిలుకా ||

|| బెదరి అయిదుగురికిని భీతి పొందుచు కడు |
జెదరగ జూతువే చిలుకా |
అదయులయ్యిన శత్రులారుగురికిగాక |
అదిరి పడుదువే నీవు చిలుకా ||

|| వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు- |
వదరులు వదరేటి చిలుకా |
తుదలేని మమతలు తోరమ్ము సేసి నా- |
తోగూడి మెలగిన చిలుకా ||

|| నీవన నెవ్వరు నేనన నెవ్వరు |
నీవే నేనైయుందు చిలుకా |
శ్రీవేంకటాద్రి పై చిత్తములో నుండి |
సేవించుకొని గట్టి చిలుకా ||

|| దైవమానుషములు తలపించి యెపుడు నా- |
తలపున బాయని చిలుకా |
యేవియును నిజముగా వివి యేటికని నాకు |
నెర్కిగించి నటువంటి చిలుకా ||

.

Pallavi

|| jIvAtumai yuMDu cilukA nI- |
vAvaliki paramAtmuDai yuMDu cilukA ||

Charanams

|| AtumapaMjaramulOna nayamuna nuMDi nA- |
cEtanE perigina cilukA |
jAtigA karmapu saMkeLLa baDi kAla- |
jEta bEdaitivE cilukA ||

|| BAtigA caduvulu pagalurElunu nA- |
cEta nErichinaTTi cilukA |
rItigA dEhaMburekkalacATuna nuMDi |
sItukOruva lEni cilukA ||

|| bedari ayidugurikini BIti poMducu kaDu |
jedaraga jUtuvE cilukA |
adayulayyina SatrulArugurikigAka |
adiri paDuduvE nIvu cilukA ||

|| vadalakiTu yAhAravAMCa naTu padivElu- |
vadarulu vadarETi cilukA |
tudalEni mamatalu tOrammu sEsi nA- |
tOgUDi melagina cilukA ||

|| nIvana nevvaru nEnana nevvaru |
nIvE nEnaiyuMdu cilukA |
SrIvEMkaTAdri pai cittamulO nuMDi |
sEviMcukoni gaTTi cilukA ||

|| daivamAnuShamulu talapiMci yepuDu nA- |
talapuna bAyani cilukA |
yEviyunu nijamugA vivi yETikani nAku |
nerxigiMci naTuvaMTi cilukA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.