Main Menu

Ramarama nivegatigada (రామరామ నీవేగతిగద)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mukhari

Arohana :Sa Ri Ma Pa Ni Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామరామ నీవేగతిగద సంరక్షణంబు సేయ |
వేమందు హా దైవమా నీ మనసింత కరుగదాయె శ్రీ ||

చరనములు

|| పుడమిలోన నావంటి యభాగ్యుడు | పుట్టడింక నంటి రామ |
విడువబోకుమయా యని మున్నే | విన్నవించుకొంటినయ్యా రామ ||

|| ఎన్ని విధంబుల పిలచిన పలుకవు | ఏమదౄష్టమంటి రామ |
ఎన్నరాని వైవశ్యత వేదన | కెట్లు తాళుకొందు రామ ||

|| న్యాయమటయ్యా మ్రొక్కెద నామొర | యాలకించి రావు రామ |
శ్రీయుతముగ నిను నమ్మిన దాసుల | కోర్కెల నొసగినావు రామ ||

|| స్వామి నేను నీవాడను నాయెడ | చలము సేయకయ్యా రామ |
ప్రేమ మీరగను నిను కొనియాడెద | మోము జూపవయ్యా రామ ||

|| నేమ మొప్ప భద్రాచల మందిర | నిన్ను నమ్మలేదా రామ |
ప్రేమజూడు నీబంటును శ్రీరామ| దాసు నేలరాదా రామ ||

.


pallavi

|| rAmarAma nIvEgatigada saMrakShaNaMbu sEya |
vEmaMdu hA daivamA nI manasiMta karugadAye SrI ||

caranamulu

|| puDamilOna nAvaMTi yaBAgyuDu | puTTaDiMka naMTi rAma |
viDuvabOkumayA yani munnE | vinnaviMcukoMTinayyA rAma ||

|| enni vidhaMbula pilacina palukavu | EmadRuShTamaMTi rAma |
ennarAni vaivaSyata vEdana | keTlu tALukoMdu rAma ||

|| nyAyamaTayyA mrokkeda nAmora | yAlakiMci rAvu rAma |
SrIyutamuga ninu nammina dAsula | kOrkela nosaginAvu rAma ||

|| svAmi nEnu nIvADanu nAyeDa | calamu sEyakayyA rAma |
prEma mIraganu ninu koniyADeda | mOmu jUpavayyA rAma ||

|| nEma moppa BadrAcala maMdira | ninnu nammalEdA rAma |
prEmajUDu nIbaMTunu SrIrAma| dAsu nElarAdA rAma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.